IND Vs NED : Scott Edwards Post Match Speech పిచ్ పై షాకింగ్ కామెంట్స్ | T20 WC 2026 |OneindiaTelugu

IND Vs NED : Scott Edwards Post Match Speech పిచ్ పై షాకింగ్ కామెంట్స్ | T20 WC 2026 |OneindiaTelugu
IND Vs NED: Netherlands captain Scott Edwards reacts to their 17-run loss against India in the T20 World Cup 2026. While praising Aryan Dutt for a dream start, Edwards admitted that poor execution in the death overs and missed opportunities cost them the game. Despite the exit, the Dutch skipper highlighted the massive learning curve of playing on India's flat tracks and small boundaries.

డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులివ్వడం తమ పతనాన్ని శాసించిందని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు. 15 ఓవర్ల వరకు అద్భుతంగా బౌలింగ్ చేశామని చెప్పిన ఎడ్వర్డ్స్.. చివరి 5 ఓవర్లను కూడా కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. బుధవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో నెదర్లాండ్స్ టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎడ్వర్డ్స్.. వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడం, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. భారత్‌లో మైదానాలు చిన్నగా ఉంటాయని, బ్యాటింగ్ అనుకూలంగా ఫ్లాట్ వికెట్స్ ఉంటాయని తెలిపాడు.

#T20WorldCup2026 #IndiaVsNetherlands #ScottEdwards #CricketNews #AryanDutt #DeathOvers #TeamIndia #CricketAnalysis #Ahmedabad #SuryakumarYadav #ShivamDube

Also Read

T20 world cup: టీమిండియా చెత్త రికార్డు-ఐర్లాండ్ తర్వాత మనమే..! :: https://telugu.oneindia.com/sports/india-is-the-worst-catching-side-by-far-former-cricketer-varun-aarons-super-8s-warning-473701.html?ref=DMDesc

షేక్ అవుతున్న అభిషేక్ శర్మ, క్యా గలత్ హై - సూపర్ 8లో గంభీర్ కొత్త ఫార్ములా..!! :: https://telugu.oneindia.com/sports/abhishek-sharmas-woes-continue-in-the-t20-world-cup-was-dismissed-for-a-duck-for-the-third-time-i-473677.html?ref=DMDesc

India Vs Pakistan: ప్రపంచ కప్ లో మళ్లీ భారత్- పాక్ మ్యాచ్, ఇద్దరికీ డూ ఆర్ డై..!! :: https://telugu.oneindia.com/sports/india-vs-pakistan-rematch-still-possible-in-t20-world-cup-2026-all-possible-scenario-473671.html?ref=DMDesc

~PR.38~ED.232~

Other contents

Armwrestling between beautiful strong girl and a man! who is the winner?

Armwrestling between beautiful strong girl and a man! who is the winner?

He's Skinny But INSANELY Strong! (HERE'S HOW)

He's Skinny But INSANELY Strong! (HERE'S HOW)

Private School Piano Vol.11

Private School Piano Vol.11

Public, Private and Global Enterprises | Chapter 3 | Class 11 | Business Studies | Part 1

Public, Private and Global Enterprises | Chapter 3 | Class 11 | Business Studies | Part 1

private tattoo | girl chest tattoo | tattoo time laps

private tattoo | girl chest tattoo | tattoo time laps

Anne Wilson - Strong (Official Performance Lyric Video)

Anne Wilson - Strong (Official Performance Lyric Video)

One Direction - Strong (Lyrics)

One Direction - Strong (Lyrics)

Strong Girl Nam-soon | Official Clip | Netflix [ENG SUB]

Strong Girl Nam-soon | Official Clip | Netflix [ENG SUB]

Strong

Strong

10 K-dramas with strong female leads | Netflix [ENG SUB]

10 K-dramas with strong female leads | Netflix [ENG SUB]